ETV Bharat / state

30 వేల సాయం.. చిన్నారులను అభినందించిన కేటీఆర్ - సూర్యాపేట జిల్లా ఈరోజు వార్తలు

తల్లిదండ్రులు అప్పుడప్పుడూ ఇచ్చిన డబ్బులు చిన్నారులు దాచుకున్నారు.. లాక్​డౌన్​ సమయంలో రాష్ట్రంలో పరిస్థితులను చూసిన పిల్లలు చలించిపోయారు.. తామూ కూడా సాయం చేయాలనుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేను కలిసి సీఎం సహాయనిధికి రూ. 30 వేలను సాయంగా అందించారు. సమాచారం తెలిసిన మంత్రి కేటీఆర్​ వారిని అభినందించారు.

30 thousand help KTR congratulates the little girls
30 వేల సాయం.. చిన్నారులను అభినందించిన కేటీఆర్
author img

By

Published : Apr 21, 2020, 5:54 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నలుగురు చిన్నారులు దాతృత్వం చాటుకున్నారు. రిషికేశ్, రిశీత, అక్షయ్, అశాయ్ తాము దాచుకున్న సొమ్ము రూ. 30 వేలను సీఎం సహాయనిధికి అందించారు.

కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​కు రూ. 30 వేల రూపాయల చెక్కును ఇచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా కేటీఆర్​కు తెలియజేశారు. స్పందించిన కేటీఆర్ చిన్నారుల సహాయాన్ని అభినందించారు.

30 వేల సాయం.. చిన్నారులను అభినందించిన కేటీఆర్

ఇదీ చూడండి : 'లాక్​డౌన్​ కఠినంగా అమలు..అనవసరంగా బయటకు రావొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.