ETV Bharat / state

'పండుగ తర్వాత హజ్ హౌజ్​ను ప్రారంభించుకుందాం'

సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి  పాల్గొన్నారు. రంజాన్ పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలి
author img

By

Published : Jun 1, 2019, 12:21 AM IST

సిద్దిపేటలో మైనారిటీల అభ్యున్నతికి అధికారకంగా త్వరలోనే హజ్ హౌస్ అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే హరీశ్​రావు తెలిపారు. పట్టణంలోని మదీనా ఫంక్షన్ హాల్​లో ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు.

మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మంచి విద్యను అందిస్తున్నామన్నారు. హజ్ యాత్రికుల కోసం హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోనే 2 కోట్ల రూపాయలతో అద్భుతమైన హజ్ హౌస్ నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టెంట్లు, కూలర్లు, తాగునీరు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి: హారీశ్

ఇవీ చూడండి : హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డి

Intro:TG_SRD_73_31_IFTHAR PARTY_HARISH_SCRIPT_C4

యాంకర్: ఇఫ్తార్ విందు మొదలైంది సిద్దిపేట లోనే రాష్ట్రంలో అధికారకంగా మైనారిటీల అభ్యున్నతికి కృషి త్వరలోనే హజ్ హౌస్ అందుబాటులోకి రానుంది అన్నారు. హరీష్ రావు సిద్దిపేట మదీనా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన న ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Body:ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..... మైనారిటీల కోసం మైనారిటీ నీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు మైనార్టీ విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్నామన్నారు. హజ్ యాత్రికులకు కోసం హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోని 2 కోట్ల రూపాయలతో అద్భుతమైన అన్ని హంగులతో హజ్ హౌస్ నిర్మిస్తున్నామని రంజాన్ పండుగ తర్వాత ప్రారంభించు కొందామని హరీష్ రావు తెలిపారు.

Conclusion:గత సంవత్సరం ఐదుగురిని నా సొంత ఖర్చులతో పంపించానని హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు సహకారం అందించామని చెప్పారు. రంజాన్ పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ని ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టెంట్లు కూలర్స్ త్రాగునీరు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

బైట్: హరీష్ రావు మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.