ETV Bharat / state

ప్రభుత్వాసుపత్రిలో మౌలిక సదుపాయాలేవి..? - సీపీఐ నాయకులు ఆందోళన చేశారు.

ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో సరైన మౌలిక సదుపాయాలు లేవని సీపీఐ నాయకులు ఆందోళన చేశారు.

What are the infrastructure in the government at husnabad
ప్రభుత్వాసుపత్రిలో మౌలిక సదుపాయాలేవి..?
author img

By

Published : Jan 4, 2020, 2:54 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వైద్యుల నియామకం చేపట్టకపోవడం వల్ల రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్న కొద్ది మంది వైద్యులు దశల వారీగా విధులకు హాజరవుతూ రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

రాత్రి వేళలో ఆస్పత్రికి వచ్చే రోగులకు కంపౌండర్లే చికిత్సలు చేస్తున్నారని అన్నారు. అత్యవసర చికిత్స కోసం హుస్నాబాద్ ఆసుపత్రికి వస్తే.. కరీంనగర్, వరంగల్, ఆస్పత్రులకు రిఫర్ చేస్తూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రజాప్రతినిధులు స్పందించి ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు. లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వాసుపత్రిలో మౌలిక సదుపాయాలేవి..?

ఇదీ చూడండి : ఓట‌రు లిస్టులో ఐరన్ సత్యనారాయణ, డోంట్ చేంజ్ బాపు

Intro:TG_KRN_101_04_HOSPATAL EDUTA_CPI DHARNA_AVB_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్వయాన సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిని 30 నుండి 50 పడకలకు మార్చారని కానీ దానికి తగినట్టు ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు వైద్యుల నియామకం చేపట్టకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్న కొద్ది మంది వైద్యులు వంతులవారీగా విధులకు హాజరవుతూ రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రాత్రి వేళల్లో కాంపౌండర్ లతో ఆస్పత్రికి వచ్చే రోగులకు చికిత్సలు చేయిస్తున్నారని అన్నారు. అత్యవసర చికిత్స కోసం హుస్నాబాద్ ఆసుపత్రికి వస్తే కరీంనగర్ సిద్దిపేట వరంగల్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తూ ఉండడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Body:బైట్

1) మల్లేష్
సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు

Conclusion:హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రి సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.