ETV Bharat / state

రక్షకుడే శిక్షకుడు - sambhulimgam

విద్యార్థులకు రక్షణగా ఉండాల్సిన కాపాలదారే చితకబాదాడు. మద్యం మత్తులో గురుకుల విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

విద్యార్థులపై వాచ్​మెన్​ దుశ్చర్య
author img

By

Published : Feb 11, 2019, 4:45 PM IST

విద్యార్థులను విచక్షణా రహితంగా కొట్టిన వాచ్​మెన్​
సిద్దిపేట జిల్లా దౌలతాబాద్​లో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల వాచ్​మెన్​గా శంభులింగం విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం రాత్రి మద్యం మత్తులో 120 మంది విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టాడు. ఒక విద్యార్థి వద్ద సెల్​ఫోన్ తీసుకున్న శంభులింగం... ఇవ్వమని అడగడంతో వాగ్వాదానికి దిగాడు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్నాడు. రాత్రి 10 గంటలకు 120మంది విద్యార్థులను బయటికి పిలిచి వరుసలో నిలబెట్టి రాత్రి ఒంటిగంట వరకు విచక్షణ రహితంగా కొట్టాడు.
undefined
ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులు రావటంతో అసలు విషయం బయటకు పొక్కింది. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. వాచ్​మెన్​ను వెంటనే విధులనుంచి తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Intro:TG_KRN_07_11_ADVACATES_JC_VINATHI PATRAM_AVB_C5

న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ కు వినతిపత్రాన్ని అందజేశారు వినతి పత్రాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అందజేయాలని జాయింట్ కలెక్టర్ను కోరారు సమస్యలు పరిష్కారం కాని యెడల తమదైన శైలిలో ఆందోళన లు చేపడతామని హెచ్చరించారు

బైట్ మధుసూదన్ రెడ్డి కరీంనగర్ జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు

Body:గ్

Conclusion:హ్హ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.