ETV Bharat / state

గ్రామస్థులకు అండగా.. గుంతపల్లి సర్పంచ్​ నిత్యావసరాల పంపిణీ - సిద్దిపేట తాజా వార్త

సంగారెడ్డి జిల్లా గుంతపల్లి గ్రామ సర్పంచ్​ అనంతరెడ్డి గ్రామస్థులకు అండగా ఉంటూ దాతృత్వాన్ని చాటుకుంటున్నాడు. వారిని ఊరుదాటి బయటకు వెళ్లొదంటూ నిత్యావసరాలు పంపిణీ చేస్తూ.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

vegetables distribution by the guntapalli sarpanch in siddipeta
గ్రామస్థులకు అండగా.. గుంతపల్లి సర్పంచ్​ నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : May 7, 2020, 12:38 PM IST

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామ సర్పంచ్ అనంతరెడ్డి తమ గ్రామస్థులకు కూరగాయలు, పండ్లు పంపిణీ చేశారు. ఎవరూ నిత్యవసరాల కోసం ఊరి దాటి వెళ్లొద్దని.. లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలంటూ ప్రచారం చేస్తున్నారు.

ఊరిలో ప్రతిరోజు క్రమం తప్పకుండా క్రిమిసంహారక మందులను పిచికారీ చేపిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అనంతరెడ్డి చేస్తున్న సేవను మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్​ సహా పలువురు నేతలు, గ్రామస్థులు కొనియాడుతున్నారు.

ఇదీ చూడండి: విశాఖ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.