ETV Bharat / state

అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా వంటేరు - అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా వంటేరు

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా వంటేరు ప్రతాప్‌రెడ్డి నియమితులయ్యారు.

vanteru prathap reddy
author img

By

Published : Oct 23, 2019, 6:51 PM IST

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్​గా వంటేరు ప్రతాప్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రగతిభవన్​లో సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కేసీఆర్​పై పోటీ చేసిన ఓడి పోయిన వంటేరు ప్రతాప్ రెడ్డి... ఆ తర్వాత తెరాసలో చేరారు.

ఇదీ చూడండి: విలీనంపై వెనక్కి తగ్గేది లేదు: ఆర్టీసీ ఐకాస

TG_HYD_54_23_VANTERU_PRATHAP_REDDY_AV_3064645 reporter: Nageshwara Chary note: వాట్సప్ లోని ఫోటో వాడుకోగలరు. ‍( ) రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా వంటేరు ప్రతాప్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కేసీఆర్ పై పోటీ చేసిన ఓడి పోయిన వంటేరు ప్రతాప్ రెడ్డి... ఆ తర్వాత తెరాసలో చేరారు. end
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.