ETV Bharat / state

ప్రజ్ఞాపూర్​లో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్

ఆర్టీసీ సమ్మె సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో సమీపంలోని రాజీవ్ రహదారిపై 20 మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రజ్ఞాపూర్​లో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్
author img

By

Published : Oct 19, 2019, 8:05 AM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో ఆర్టీసీ కార్మికుల బంద్ పిలుపుతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఉదయం 7 గంటల వరకు కూడా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో నుంచి ఒక బస్సు కూడా బయటకు వెళ్లలేదు. గజ్వేల్ ఏసిపి నారాయణ నేతృత్వంలో ప్రజ్ఞాపూర్ డిపో వద్ద పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తెల్లవారుజాము నుంచే ప్రైవేటు వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య ప్రయాణికులను గమ్య స్థానానికి చేరుస్తున్నారు.

ప్రజ్ఞాపూర్​లో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్

ఇవీ చూడండి: జేబీఎస్​లో ఉదయమే మొదలైన బంద్​ ప్రభావం

Intro:tg_srd_16_19_rtc_samme_arest_av_ts10054
అశోక్ గజ్వెల్ 9490866696
ఆర్టీసీ సమ్మె సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై 20 మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు

Body:సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఇచ్చిన బంద్ పిలుపు తో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు నిరసన కార్యక్రమం ఎందుకు వస్తున్న కార్మికులను ఒక్కొక్కరుగా 20 మందిని అరెస్టు చేసి ఇ అదుపులోకి తీసుకున్నారు వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తెల్లవారుజాము నుంచే ప్రైవేటు వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య ప్రయాణికులను గమ్య స్థానానికి చేరవేస్తున్నారు ఉదయం 7 గంటల వరకు కూడా గజ్జల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో నుంచి ఒక బస్సు బయటకు వెళ్ళలేదు గజ్వేల్ ఏసిపి నారాయణ నేతృత్వంలో గజ్వెల్ ప్రజ్ఞాపూర్ డిపో వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు

Conclusion:గజ్వేల్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.