ETV Bharat / state

పంట పొలాల్లో టిప్పర్​ బోల్తా - updated news on Tipper boltha on crop fields

ఓ టిప్పర్​ అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తా పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదంలో డ్రైవర్​ సురక్షితంగా బయటపడ్డాడు.

Tipper boltha on crop fields
పంట పొలాల్లో టిప్పర్​ బోల్తా
author img

By

Published : Feb 6, 2020, 11:20 AM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు రహదారిపైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనుల కొరకు మట్టి తీసుకురావడానికి వెళ్తున్న ఓ టిప్పర్ అదుపు తప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ బబులేంధర్​​ సురక్షితంగా బయటపడ్డాడు.

ఒకేసారి పదుల సంఖ్యలో టిప్పర్లు వెళుతూ ఉండడం వల్ల.. వెనకాల వస్తున్న టిప్పర్​కు దారి ఇచ్చే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పంట పొలాల్లో టిప్పర్​ బోల్తా

ఇవీచూడండి: గిరిజనుల అభ్యున్నతికి కృషి: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.