సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని గీతా మందిరంలో శ్రీ కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా భక్తులు ఉదయం నుంచి శ్రీకృష్ణుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉదయాన్నే శ్రీకృష్ణుడికి మహాభిషేక పూజ, మహాలంకరణ పూజ నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలు ఇచ్చినట్టు ఆలయ అర్చకులు నాగరాజు తెలిపారు.
గీతామందిర్‌లో శ్రీకృష్ణాష్టమి ప్రత్యేక పూజలు - సిద్దిపేటల శ్రీకృష్ణాష్టమి వేడుకలు
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా... సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గీతా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ... మాస్కులు ధరించి భక్తులు పూజల్లో పాల్గొన్నారు.

గీతామందిర్‌లో శ్రీకృష్ణాష్టమి ప్రత్యేక పూజలు