ETV Bharat / state

'ఈటీవీ భారత్ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి' - ఈటీవీ భారత్​

సమాచార ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈనాడు కొత్త తరానికి అనుగుణంగా ఈటీవీ భారత్​ రూపంలో డిజిటల్​ మాధ్యమంలో అడుగిడింది. ఈ యాప్​కు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు ఈటీవీ భారత్​ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.

హరీశ్​రావు
author img

By

Published : Mar 22, 2019, 3:24 PM IST

డిజిటల్​ మాధ్యమంలో నూతనంగా అడుగిడిన ఈటీవీ భారత్​ యాప్​కు తెరాస నేత, సిద్దిపేట ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించే విధంగా 13 రాష్ట్రాల్లో ఒకేసారి ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ యాప్​ దేశంలో అనతి కాలంలోనే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎల్లప్పుడూ తమ వార్తల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రమించే వ్యక్తి రామోజీరావు అని ప్రశంసించారు.

ఈటీవీ భారత్​కు అభినందనలు తెలుపుతున్న హరీశ్​రావు

ఇవీ చూడండి :ఘనంగా 'ఈటీవీ భారత్'​ యాప్​ ఆవిష్కరణ

Intro:TG_SRD_42_22_ETV_BHARATH_VIS_AB_C1
యాంకర్ వాయిస్... ఈటీవీ భారత్ ప్రారంభించిన సందర్భంగా రామోజీ రావు గారికి మరియు యాజమాన్యానికి సిబ్బందికి అందరికి శుభాకాంక్షలు తెలిపిన సిద్దిపేట మాజీమంత్రి మరియు తాజా ఎమ్మెల్యే హరీష్ రావు
**.ముఖ్యంగా ఇది కొత్త తరహా జర్నలిజం అని ఇంతకుముందు పత్రికా చూడాలంటే తెల్లవారు వరకు వేచి చూడాల్సి వచ్చేది టీవీలో వార్త చూడాలంటే కొన్ని గంటలపాటు ఎదురు చూడాల్సి వచ్చేది కానీ ఈ ఈటీవీ భారత్ యాప్ ద్వారా సెకండ్లలో జరిగింది జరిగినట్టు గా కళ్ళముందే చూపించడం జరుగుతుంది ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించే విధంగా దేశంలో అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలో 13 రాష్ట్రాల్లో ఒకేసారి ప్రారంభించడం అభినందనీయమని హరీష్ రావు తెలిపారు

** అనతికాలంలోనే ప్రత్యామ్నాయ మీడియా గా ప్రజలందరికీ తమ తమ చేతిలోని యావత్ ప్రపంచాన్ని చూసే విధంగా సెల్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించే విధంగా ఈ యాప్ ద్వారా ఎంతో సులభతరం దీనికి సంతోషిస్తున్నాము అని ఆయన తెలిపారు

** పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రసారాలు పెరుగుతున్నాయి దానికి అనుగుణంగా ఈటీవీ భారత్ ప్రారంభమైంది ఈటీవీ భారత్ కు శుభాకాంక్షలు తెలిపిన సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు

బైట్..
1. హరీష్ రావు.. సిద్దిపేట ఎమ్మెల్యే

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.