ETV Bharat / state

ఆ పట్టణంలో నేటి నుంచి ఈనెల 31వరకు స్వచ్ఛంద లాక్​డౌన్​ - latest news of self lock down in dubbaka

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో స్వచ్ఛంద లాక్​డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నేటి నుంచి ఈ నెల 31 వరకు ఈ బంద్​ కొనసాగుతుందని పట్టణ వాసులు పేర్కొన్నారు. వైన్స్​షాపు సహా అన్ని దుకాణాలు మూసివేయాల్సిందేనని నిర్ణయం తీసుకున్నామన్నారు.

self-lock-down-at-dubbaka-in-siddipeta
ఆ పట్టణంలో నేటి నుంచి ఈనెల 31వరకు స్వచ్ఛంద లాక్​డౌన్​
author img

By

Published : Jul 18, 2020, 10:26 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నేటి నుంచి జులై 31 వరకు దుకాణదారులు పట్టణవాసులు స్వచ్ఛంద లాక్​డౌన్ పాటిస్తున్నారు. దీనితో ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా షాపులు మూసివేసి ఉండడం వల్ల పట్టణమంతా నిర్మానుష్యంగా మారింది. ఇటీవల పట్టణానికి చెందిన ఒకే కుటుంబంలో తల్లి, కొడుకు మృతి చెందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని స్థానికులు తెలిపారు.

నేటి నుంచి మూడు పట్టణంలో రోజుల పాటు జనతాకర్ఫ్యూ విధించుకోవాని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. లాక్​డౌన్ సమయంలో వైన్స్ దుకాణాలతో పాటు అన్ని దుకాణాలు, అంగడిలు మూసివేయాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదన్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.