ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా... ప్రభుత్వం స్పందించడం లేదని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్టీసీ కార్మికులు వాపోయారు. ఈరోజు స్థానిక బస్ డిపో దగ్గర ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను విస్మరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండిః సుబ్రహ్మణ్య స్వామికి గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు