దుబ్బాక ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు మద్దతు తెలిపి, సంఘీభావంగా సమ్మెలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులకు భాజపా ఆధ్వర్యంలో... ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం అందించారు. ముఖ్యమంత్రి మొండి వైఖరితో 50 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని మందకృష్ణ విమర్శించారు.
ఇదీ చూడండి: సమ్మె కొనసాగుతుంది: అశ్వత్థామరెడ్డి