ETV Bharat / state

'ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయండి' - ఏబీవీపీ

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పెండింగ్​లో ఉన్న ఉపకారవేతనాలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

'ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయండి'
author img

By

Published : Sep 26, 2019, 7:27 PM IST

పెండింగ్​లో ఉన్న ఉపకార వేతనాలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ... సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఉపకార వేతనాలు ఆలస్యంగా విడుదల కావడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించని నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తీవ్రతరం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులతో మాట్లాడి నిరసనను విరమింపజేశారు.

'ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయండి'

ఇవీచూడండి: కరెంట్‌ షాక్‌ తగిలి కలకత్తా యువకుడు మృతి

Intro:TG_KRN_101_26_VIDHYRTHULU_RASTHAROKO_AV_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
-------------------------------------------------------------సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎబివిపి ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఉపకారవేతనాలు ప్రభుత్వం వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. ఉపకార వేతనాలు ఆలస్యంగా విడుదల చెయ్యడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారని, అదేవిధంగా ఉపకార వేతనాలు కూడా పెంచాలని, ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తీవ్రతరం చేస్తామని విద్యార్థి నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులతో మాట్లాడి నిరసనను విరమింపచేశారు.Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోConclusion:ABVP ఆధ్వర్యంలో విద్యార్థుల రాస్తారోకో
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.