ETV Bharat / state

ఓటర్లతో కిటకిటలాడుతున్న పోలింగ్ కేంద్రాలు - parlament elections

రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. ఓటుహక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్నారు.

ఓటుహక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు
author img

By

Published : Apr 11, 2019, 8:13 AM IST

సిద్దిపేటలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయాన్నే ఓటు వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఓటర్లతో పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. కావలసిన వసతులను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ఓటుహక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు

ఇవీ చూడండి: ఐదేళ్ల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది

Intro:TG_SRD_71_11_POLLING PRABBAM_SCRIPT_C4

యాంకర్: సిద్దిపేటలో పోలింగ్ ప్రారంభం

Body:ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు

Conclusion:వారికి కావలసిన వసతులు ఏర్పాటు చేసిన ఎలక్షన్ అధికారులు ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కాకూడదని కలెక్టర్ ఆదేశాలు జారీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.