తీవ్ర ఉత్కంఠకు దారితీసిన దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. చివరివరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఓట్ల పోరులో భాజపా విజయం సాధించడంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు.
" class="align-text-top noRightClick twitterSection" data=""దుబ్బాక ఒక చరిత్రాత్మక విజయం. భాజపాకు తమ ఆశీస్సులు అందించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత సేవ చేసేందుకు ఈ విజయం మాకు మరింత శక్తినిస్తుంది. మా కార్యకర్తలు ఎంతో కృషి చేశారు."
- మోదీ
దుబ్బాక ఒక చారిత్రాత్మక విజయం. @BJP4Telangana కు తమ ఆశీస్సులు అందించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మాకు రాష్ట్ర అభివృద్ధికై సేవ చేసేందుకు మరింత శక్తిని ఇస్తుంది. మా కార్యకర్తలు ఎంతో కృషి చేసారు.
— Narendra Modi (@narendramodi) November 10, 2020
">దుబ్బాక ఒక చారిత్రాత్మక విజయం. @BJP4Telangana కు తమ ఆశీస్సులు అందించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మాకు రాష్ట్ర అభివృద్ధికై సేవ చేసేందుకు మరింత శక్తిని ఇస్తుంది. మా కార్యకర్తలు ఎంతో కృషి చేసారు.