ETV Bharat / state

కూడవెల్లి వాగులో పడి వ్యక్తి మృతి - కూడవెల్లి వాగులో చనిపోయిన శ్రీనివాస్ రెడ్డి వార్తలు

కూడవెల్లి వాగులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

one person died at kudavelli stream
కూడవెల్లి వాగులో పడి వ్యక్తి మృతి
author img

By

Published : Dec 15, 2019, 1:13 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల శివారులోని కూడవెల్లి వాగులో పడి శ్రీనివాస్​ రెడ్డి (35) అనే వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతుడు శ్రీనివాస్​రెడ్డి వరంగల్​ జిల్లా శాయంపేటకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. తొగుట మండలంలో నిర్మిస్తున్న మల్లన్న సాగర్​ ప్రాజెక్టులో సూపర్​వైజర్​గా పనిచేస్తున్నట్లు తెలిపారు.

కూడవెల్లి వాగులో పడి వ్యక్తి మృతి

ఇవీ చూడండి : 'అన్యాయంపై పోరాటం చేయని వ్యక్తి పిరికివాడే'

Intro:ప్రమాదవశాత్తు కూడవెల్లి వాగులో పడి మల్లన్న సాగర్ ప్రాజెక్టు లో సూపర్ వైజర్ గా చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మృతి.

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం శివారులోని కూడవెల్లి వాగులో ప్రమాదవశాత్తు వ్యక్తి పడి మృతి చెందాడు. మృతుని పేరు శ్రీనివాస్ రెడ్డి (35) వరంగల్ జిల్లా శాయంపేట గ్రామానికి చెందిన వాడు. తొగుట మండలంలో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు లో సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈత గాళ్ళ తో గాలించగా మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.Body:కిట్ నెంబర్:1272, బిక్షపతి ,దుబ్బాక.Conclusion:ఫోన్ నెంబర్:9347734523.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.