ETV Bharat / state

స్వగ్రామానికి ముత్యంరెడ్డి పార్థివదేహం - తొగుట

సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రానికి మాజీ మంత్రి ముత్యంరెడ్డి పార్థివదేహాన్ని తరలించారు. కడసారి చూపు కోసం భారీ ఎత్తున ఆయన అభిమానులు తరలివచ్చారు.

ముత్యంరెడ్డి పార్థీవదేహం
author img

By

Published : Sep 2, 2019, 5:19 PM IST

మాజీ మంత్రి ముత్యంరెడ్డి పార్థివదేహాన్ని సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని ఆయన స్వగృహానికి తరలించారు. ముత్యంరెడ్డి కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. వివిధ మండలాల నుంచి భారీ ఎత్తున ఆయన అభిమానులు కడసారి చూపు కోసం తరలివచ్చారు.

స్వగృహానికి ముత్యంరెడ్డి పార్థివదేహం

ఇవీ చూడండి : "అప్పుడే పుట్టిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం"

మాజీ మంత్రి ముత్యంరెడ్డి పార్థివదేహాన్ని సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని ఆయన స్వగృహానికి తరలించారు. ముత్యంరెడ్డి కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. వివిధ మండలాల నుంచి భారీ ఎత్తున ఆయన అభిమానులు కడసారి చూపు కోసం తరలివచ్చారు.

స్వగృహానికి ముత్యంరెడ్డి పార్థివదేహం

ఇవీ చూడండి : "అప్పుడే పుట్టిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం"

Intro:ముత్యం రెడ్డి గారి పార్థివదేహాన్ని సందర్శించిన మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి మరియు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు.


Body:తొగుట మండల కేంద్రంలోని స్థానిక మార్కెట్ యార్డులో ప్రజల సందర్శనార్థం ఉంచిన ముత్యం రెడ్డి గారి పార్థివదేహానికి మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి మరియు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరియు వంటేరు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు ముత్యం రెడ్డి గారి కుమారుడైన చెరుకు శ్రీనివాసరెడ్డి గారిని ఓదార్చి పరామర్శించారు.


Conclusion:పరిధిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరియు ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ మరియు వంటేరు ప్రతాప్ రెడ్డి గారు ముత్యం రెడ్డి గారి భౌతికకాయాన్ని సందర్శించారు.

కిట్ నంబర్:1272, బిక్షపతి,దుబ్బాక.
9347734523.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.