ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​

రైతుల కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

సతీశ్​ కుమార్​
author img

By

Published : Oct 20, 2019, 8:08 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్​లో ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. దళారులను నమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1835, బి గ్రేడ్ ధాన్యానికి రూ.1815 కనీస మద్దతు ధర చెల్లిస్తుందని చెప్పారు. ధాన్యాన్ని ఆరబెట్టి 17 శాతం తేమ లోపు ఉండే విధంగా చూసుకొని మార్కెట్​కు తీసుకు రావాలన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇవీచూడండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

Intro:TG_KRN_101_20_MLA_DHANYA KONUGOLU_KENDRAM PRARAMBAM_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
----------------------------------------------------------------------------
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ లో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు రైతులు ధాన్యాన్ని మార్కెట్లోకి తీసుకు వచ్చి విక్రయించాలని అన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 1835 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 1815 రూపాయల కనీస మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి 17 శాతం తేమ లోపు ఉండే విధంగా చూసుకొని మార్కెట్ కు తీసుకు రావాలన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు.

Body:బైట్

1) హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్

Conclusion:ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.