ETV Bharat / state

కేసీఆర్‌ జన్మదినం.. తెలంగాణకు పండుగ దినం: హరీశ్ - కేసీఆర్​కు పుట్టినరోజు వార్తలు

సీఎం కేసీఆర్​ కారణజన్ములని... ఆయన జన్మదినం తెలంగాణకు పండుగరోజని మంత్రి హరీశ్​ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలనేది 5 కోట్ల ప్రజల కోరికని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

misnister-harish-rao-wishes-cm-kcr-on-his-birthday
కేసీఆర్‌ జన్మదినం.. తెలంగాణకు పండుగ దినం: హరీశ్
author img

By

Published : Feb 17, 2021, 8:26 AM IST

Updated : Feb 17, 2021, 8:37 AM IST

సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్ ‌రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల కేసీఆర్​ వల్లే నెరవేరిందని పేర్కొన్నారు. కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రం ప్రగతిపథంతో దూసుకుపోతోందని స్పష్టం చేశారు. కేసీఆర్‌ జన్మదినం తెలంగాణకు పండుగరోజని అన్నారు. సీఎం కేసీఆర్‌ నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలనేది 5 కోట్ల ప్రజల కోరికని హరీశ్​ రావు ట్వీట్​ చేశారు.

'దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది. భావి తరాల బంగారు తెలంగాణ మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ తలరాత మారింది. మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతోంది. గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నది.'

- హరీశ్​ రావు

  • మీరు కారణజన్ములు. మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు pic.twitter.com/T17GcRYDm8

    — Harish Rao Thanneeru (@trsharish) February 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి : నేడు సీఎం కేసీఆర్​ పుట్టినరోజు... వేడుకలకు రాష్ట్రం సిద్ధం

Last Updated : Feb 17, 2021, 8:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.