మాఘ మాసం జాతరలో పవిత్ర స్నానాలు చేసే రోజున స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. పుల్లూరు బండ జాతర తెలంగాణ పల్లెల పండుగకు నిదర్శనమని పేర్కొన్నారు. పుల్లూరుబండను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
- ఇదీ చూడండి : 'అమీన్పూర్ అత్యాచారం ఘటన అంతా కట్టుకథే'