యాసంగికి సంబంధించి రైతుబంధు నగదు 20 నుంచి 30 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. మంగళవారం నాడు రైతు సంఘాలు చేపట్టనున్న భారత్ బంద్కు తెరాస సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'భారత్ బంద్'పై రాష్ట్రాలకు కేంద్రం జాగ్రత్తలు