సిద్దిపేటలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు.
జరగుతున్న పనుల గురించి ఆరా తీశారు. ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు, విద్యార్థులకు సూచించారు. పనులు తొందరగా పూర్తిచేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలిపారు.
అనంతరం ప్రయోగశాలను పరిశీలించిన హరీశ్... ల్యాబ్ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా...తన దృష్టికి తీసుకురావాలని.. పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లానొదిలేశాడు'