సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్లో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల గల్ఫ్ దేశంలో మరణించిన రామక్కపేట గ్రామానికి చెందిన రాజు కుటుంబాన్ని పరామర్శించారు.
మంత్రి హరీశ్ రావు మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి ప్రభుత్వం తరఫున తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: ఉపవాస దీక్షకు దిగిన బండి సంజయ్