సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం అన్నదానం చేశారు.
ఇవీ చూడండి: కుషాయిగూడ చోరీ కేసు.. బిహార్లో నలుగురు దొంగల అరెస్ట్