సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్, వీరాపూర్‌లో జలశక్తి అభియాన్ పర్యటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా నీటి వినియోగంపై స్థానికులకు అవగాహన కల్పించారు. పొదుపుగా వాడటం, నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. చెక్ డ్యాం నిర్మాణాలు, హరితహారం కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఇదీ చూడండి: మంచిర్యాలలో సన్‌షైన్ ఆసుపత్రి మెగా వైద్యశిబిరం