సిద్దిపేట పట్టణంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా హరీశ్‌రావు మొక్కలు నాటారు.
మొక్కలు నాటిన హరీశ్‌రావు
By
Published : Feb 17, 2019, 1:19 PM IST
మొక్కలు నాటిన హరిశ్‌రావు
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలో మాజీమంత్రి హరీశ్‌రావు మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా సుడా పరిధిలో సుమారు ఐదువేల మొక్కలు నాటేందుకు ఆధికారులు ఏర్పాట్లుచేశారు. రహదారుల పక్కన, ఖాళీ స్థలాల్లో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.