ఏం బాబు చెట్టు కనపడలేదా..?
మన చుట్టూ ఉన్న చెట్లను రక్షించాల్సిన బాధ్యత మనదే అని ఓ షాపు యజమానికి గుర్తు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేటలో పర్యటిస్తున్న సమయంలో ఓ షాపు ముందు కింద పడి ఉన్న చెట్టును చూశారు. ఆ యజమానితో చెట్టును కర్రతో కట్టించి సరి చేయించారు.
చెట్టును సంరంక్షించిన హరీశ్ రావు
Intro:Body:Conclusion: