సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూర్లో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు వీధులను పరిశుభ్రంగా ఉంచుతారని.. ప్రజలంతా ఎవరి ఇంటిని వారు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఈ నెల 25న మళ్లీ గ్రామ సందర్శనకు వస్తానని ఆలోగా వీధులు, ప్రతీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
ఇవీచూడండి: నియోజకవర్గ అభివృద్ధి నిధులకు బ్రేక్?