సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే హరీశ్ రావు పర్యటించారు. వసంత పంచమి పురస్కరించుకుని శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం ఆలయ నిర్వాహకులు మేళతాళాలతో స్వాగతం పలికారు. యాగంలో పాల్గొని బాబా పల్లకి సేవ చేశారు.
బాబా సన్నిధిలో హరీశ్ రావు - puja
సిద్దిపేట గ్రామం షిర్డీ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి పర్వదినాన సాయిబాబా పల్లకి సేవలో పాల్గొన్నారు.
హరీశ్ రావు
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే హరీశ్ రావు పర్యటించారు. వసంత పంచమి పురస్కరించుకుని శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం ఆలయ నిర్వాహకులు మేళతాళాలతో స్వాగతం పలికారు. యాగంలో పాల్గొని బాబా పల్లకి సేవ చేశారు.
Intro:tg_wgl_41_10_vasantha_pa chami_av_c4
cantributer kranthi parakala
( ) సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ దేయంగా ముందుకు నడుస్తున్న శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో ఈరోజు వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని విద్యాలయం అధ్యాపకులు నిర్వహించారు దీనిలో పాల్గొన్న విద్యార్థులు హోమగుండం సాక్షిగా విద్యాభ్యాసాన్ని అక్షరాభ్యాసం ప్రారంభం చేశారు
వరంగల్ రూరల్ జిల్లా పరకాల లో ఈ కార్యక్రమం జరిగింది
Body:tg_wgl_41_10_vasantha_pa chami_av_c4
Conclusion:tg_wgl_41_10_vasantha_pa chami_av_c4
Body:tg_wgl_41_10_vasantha_pa chami_av_c4
Conclusion:tg_wgl_41_10_vasantha_pa chami_av_c4