పురాతన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తెచ్చింది తెరాస ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటజిల్లాలోని శరభేశ్వర ఆలయ 83వ వార్షికోత్సవంలో వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆధునీకరణ కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. త్వరలోనే పనులు మొదలు పెడతామని భక్తులకు ఎమ్మెల్యే హరీశ్ రావు హామీ ఇచ్చారు.
శరభేశ్వర ఆలయ వార్షికోత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు - temple
శరభేశ్వర ఆలయ 83వ వార్షికోత్సవ వేడుకల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. స్వామి వారి అనుగ్రహంతో ప్రజలందరు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.
ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో హరీశ్ రావు
పురాతన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తెచ్చింది తెరాస ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటజిల్లాలోని శరభేశ్వర ఆలయ 83వ వార్షికోత్సవంలో వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆధునీకరణ కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. త్వరలోనే పనులు మొదలు పెడతామని భక్తులకు ఎమ్మెల్యే హరీశ్ రావు హామీ ఇచ్చారు.
Intro:TG_SRD_71_06_HARISH PUJALU_AV_SCRIPT_C4
యాంకర్: పురాతన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తెచ్చింది మన టిఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు అన్నారు. సిద్దిపేట లో శరభేశ్వర ఆలయ 83వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
Body:ఈ సందర్భంగా గా హరీష్ రావు మాట్లాడుతూ.... శరభేశ్వర ఆలయానికి 50 లక్షల రూపాయలు ఆలయ ఆధునీకరణ కోసం చేశామని హరీష్ రావు తెలిపారు త్వరలోనే పనులు మొదలు పెడతామని భక్తులకు హామీ ఇచ్చారు.
Conclusion:ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ నిర్వాహకులు హరీష్ రావు శాలువాతో ఆశీర్వదించి సన్మానించారు.

Last Updated : May 6, 2019, 10:44 PM IST