ETV Bharat / state

'ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు' - సిద్దిపేట జిల్లా

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

'ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు'
author img

By

Published : Sep 29, 2019, 3:20 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని హనుమాన్ వీధిలో తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు రకరకాల పూలతో బతుకమ్మను అలంకరించుకొని వీధిలో ఒక దగ్గర చేర్చి, 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో... అంటూ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో అలరించారు.

'ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు'

ఇదీ చూడండి: ఆర్థిక సంక్షోభంతో 178 ఏళ్ల నాటి కంపెనీ దివాలా!

Intro:TG_KRN_102_28_BATHUKAMMA_VEDUKALU_AV_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని హనుమాన్ వీధిలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సాయంత్రం పిల్లలు, యువతులు, మహిళలు చూడచక్కని సంప్రదాయ దుస్తులతో తయారై, తీరొక్క పువ్వులతో ఎంగిలిపూల బతుకమ్మలను అందంగా అలంకరించుకొని వీధిలో ఒక దగ్గర పేర్చి, "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ..."అని పాడుతూ నృత్యాలు చేస్తూ తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగకు స్వాగతం పలికారు. చూడ చక్కని నృత్యాలతో మహిళలు అలరించారు. యువతులు మరీ ఎక్కువగా డీజే బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. ప్రతి సంవత్సరం హుస్నాబాద్ మున్సిపాలిటీలోని హనుమాన్ వీధిలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే మహిళలు బతుకమ్మ వేడుకలు పూర్తి చేసుకున్న తర్వాత 8 గంటల ప్రాంతంలో మోస్తరు వర్షం పడింది ముందే పడి ఉంటే బతుకమ్మ వేడుకలకు అంతరాయం కలిగేది.

Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.