ఉరుములు మెరుపులతో సిద్దిపేట పట్టణంతో పాటు సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాల్లో సుమారు 5 గంటల పాటు భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీటితో చెక్ డ్యాంలు జలకళ సంతరించుకున్నాయి. పలు గ్రామాల చెరువులు నిండాయి. సిద్దిపేట పట్టణంలో నాలాలు పొంగిపొర్లాయి.
ఇవీ చూడండి: ఈఎస్ఐ స్కాం: 23 మంది ఇళ్లలో అనిశా సోదాలు