ETV Bharat / state

'వినియోగదారుడా మేలుకో-ఆరోగ్యం కాపాడుకో'

author img

By

Published : Mar 20, 2020, 3:32 PM IST

కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులే కాదు సామాన్యులు సైతం అవగాహన కల్పిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఓ పండ్ల విక్రయదారుడు బోర్డు పెట్టి వినూత్నంగా జాగ్రత్తలు తెలుపుతున్నాడు.

'వినియోగదారుడా మేలుకో-ఆరోగ్యం కాపాడుకో'
'వినియోగదారుడా మేలుకో-ఆరోగ్యం కాపాడుకో'

కరోనా మహమ్మారిపై ఓ పండ్ల విక్రయదారుడు వినూత్న రీతిలో అవగాహన కల్పించాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వినియోగదారుల కోసం ఒక బోర్డు ఏర్పాటు చేశారు. 'వినియోగదారుడా మేలుకో-ఆరోగ్యం కాపాడుకో' అంటూ జాగ్రత్తలు తెలిపాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ అప్రమత్తతో ఉండాలని.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్లకార్డు పెట్టాడు.

పండ్ల కోసం వచ్చిన వినియోగదారులకు మాస్క్​లు తప్పకుండా ధరించాలని సూచిస్తున్నాడు. చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని బోర్డు ద్వారా జాగ్రత్తలు చెబుతున్నాడు.

'వినియోగదారుడా మేలుకో-ఆరోగ్యం కాపాడుకో'

ఇదీ చూడండి: 'సంకల్పం, సంయమనంతోనే కరోనాపై విజయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.