ETV Bharat / state

సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం

సిద్దిపేట జిల్లా  బెజ్జంకి మండల కేంద్రంలో స్థానిక పశువైద్య కేంద్రంలో సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. పశువులకు సీజనల్​ వ్యాధులు రాకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ నిర్మల లక్ష్మణ్​ అన్నారు.

సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం
author img

By

Published : Oct 31, 2019, 1:56 PM IST

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ శ్రీమతి లింగాల నిర్మల లక్ష్మణ్ హాజరయ్యారు. పశువులకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రైతులు వాటిపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని ఆమె అన్నారు.

సకాలంలో టీకాలు, మందులను ఇప్పించాలన్నారు. సత్యసాయి సేవా సంస్థలు ఇలాంటి వైద్యశిబిరాలు నిర్వహించటం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీమతి గుబిరే శారద మల్లేశం, పశు వైద్యాధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం

ఇదీ చూడండి:'మున్సిపల్ ఎన్నికల పిటిషన్లన్నీ ధర్మాసనం ముందుకు..'

TG_KRN_551_31_PASUVIDYASHIBIRAM_AVB_TS10084 REPORTER: TIRUPATHI PLACE: MANAKONDUR CONSTANCY MOBILE NUMBER: 8297208099 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో స్థానిక పశువైద్య కేంద్రంలో త్యసాయి సేవ సంస్థల ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిభిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎంపీపీ శ్రీమతి లింగాల నిర్మల లక్ష్మణ్ హాజరై మాట్లాడారు. పశువులకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని వాటి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సకాలంలో టీకాలు, మందులు ఇప్పించాలన్నారు. సత్యసాయి సేవ సంస్థలు ఇలాంటి వైద్యశిబిరాలు నిర్వహించటం ఎంతో అభినందనీయమన్నారు.డ ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమతి ద్యావనపల్లి మంజులశ్రీనివాస్, ఎంపీటీసీ శ్రీమతి గుబిరే శారదమల్లేశం, AMC చైర్మన్ అక్కరవేణి పోచయ్య, పశు వైద్యాధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.