ETV Bharat / state

'ఊరు పరిశుభ్రంగా ఉంటేనే.. ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు'

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తూ సిద్దిపేట జిల్లా ఎల్కల్​ గ్రామంలో ఎంపీపీ అనిత గ్రామస్థులకు చెత్తడబ్బాలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని డంపింగ్​యార్డును ప్రారంభించారు.

Dust bins distribution by the mpp to the people at yelkal in siddipeta
'గ్రామాన్ని స్వచ్ఛ, హరిత గ్రామంగా మార్చుకోవాలి'
author img

By

Published : Jul 8, 2020, 8:28 PM IST

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలో ఎంపీపీ కల్లూరి అనిత డంపింగ్ యార్డును ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ప్రజలకు చెత్తడబ్బాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ఏకరూప దుస్తులను అందజేశారు.

గ్రామంలోని ప్రజలందరూ తడి, చెత్త పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ చెత్తను చెత్త డబ్బాలోనే వేయాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా పచ్చదనంతో ఉండేలా చూసుకోవాలని ఆమె తెలిపారు.

ఇదీ చూడండి: 'హరితహారం భావితరాలకు బంగారు బాట అవుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.