ప్రశాంతంగా ముగిసిన దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్
- ముగిసిన దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్
- దుబ్బాకలో సాయంత్రం 5 వరకు 81.44 శాతం పోలింగ్ నమోదు
- సాయంత్రం 6లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు ఓటు వేసే అవకాశం
- దుబ్బాక ఉపఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు
17:55 November 03
ప్రశాంతంగా ముగిసిన దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్
17:38 November 03
కాసేపట్లో ముగియనున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్
17:33 November 03
సాయంత్రం 5 వరకు 81.4 శాతం పోలింగ్ నమోదు
17:16 November 03
సాయంత్రం 4 గంటల వరకు 78.12 శాతం పోలింగ్ నమోదు
17:09 November 03
6 గంటలకు ముగియనున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్
16:40 November 03
చివరి గంటలో ఓటు వేస్తున్న కరోనా బాధితులు
15:20 November 03
మధ్యాహ్నం 3 వరకు 71.10 శాతం పోలింగ్
14:48 November 03
మొరాయించిన ఈవీఎం
13:14 November 03
ఒంటిగంట వరకు 55.52 శాతం పోలింగ్
12:07 November 03
పోలింగ్ సరళిని పరిశీలించిన శశాంక్ గోయల్
11:51 November 03
మొరాయించిన ఈవీఎం... నిలిచిన పోలింగ్
11:12 November 03
11 గంటల వరకు 33.34 శాతం పోలింగ్
దుబ్బాకలో ఉదయం 11 గంటల వరకు 34.33 శాతం పోలింగ్ నమోదు
10:41 November 03
ఓటేసిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
09:20 November 03
9 గంటల వరకు 12.74 శాతం పోలింగ్
09:12 November 03
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
09:10 November 03
తుక్కాపూర్‌లో ఓటు వేసిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
08:48 November 03
ఆ గ్రామ ఓటర్ల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రం... స్పెషల్ బస్సులు
08:41 November 03
ఓటేసేందుకు తరలివచ్చిన జనం...
దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు తరలివచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో బారులు తీరారు. మహిళలు, వృద్ధులు సైతం ఓటేసేందుకు పోటేత్తారు. పలు గ్రామాల్లో బస్సుల్లో వచ్చి మరీ పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు.
08:18 November 03
ఓటు వేసిన భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు
07:44 November 03
దుంపలపల్లిలో మొరాయిస్తోన్న ఈవీఎంలు
07:28 November 03
స్వగ్రామంలో ఓటేసిన తెరాస అభ్యర్థి సుజాత
06:58 November 03
ప్రశాంతంగా ముగిసిన దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్
దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం