సిద్దిపేట జిల్లా మిడిదొడ్డిలో... దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మిరుదొడ్డి పీఏసీఎస్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, ఎంపీపీ గజ్జల సాయిలు, వైస్ ఎంపీపీ రాజులు, మాజీ ఎంపీపీ భాస్కరాచారి, మాజీ ఎంపీటీసీ గొట్టం బైరయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
సోలిపేట రామలింగారెడ్డి సంస్మరణ సభ - మిరుదొడ్డిలో సోలిపేట రామలింగారెడ్డి సంస్మరణ సభ
సిద్దిపేట దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల... మిరుదొడ్డి తెరాస నాయకులు సంతాప తెలిపారు. సంస్మరణ సభ నిర్వహించి... రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
సోలిపేట రామలింగారెడ్డి సంస్మరణ సభ