సిద్దిపేట జిల్లాలో పలు విద్యార్థి సంఘాలు కలక్టరేట్ ముట్టడికి యత్నించాయి. పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్కు తరిలించారు. గ్లోబరీనా సంస్థపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగి నెల గడుస్తున్నా... ఏ అధికారి పైనా, సంస్థలపైనా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రీ వాల్యుయేషన్ ఫలితాలు, సప్లమెంటరీ పరీక్ష నిర్వహణపై విద్యార్థుల్లో నెలకొన్న గందరగోళంపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలన్నారు.
27 ఫలితాలు..28న సప్లమెంటరీ ఏంటీ? - inter marks
ఈనెల 27న ఇంటర్ రీ-వాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసి... 28న సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించడమేంటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నిర్ణయంతో విద్యార్థులు ఆందోళన చెందుతారని తెలిపారు.