సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న జిల్లా, మండల పరిషత్ ఎన్నికల లెక్కింపును జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. కౌంటింగ్ సరళి గురించి అధికారులను ఆరా తీశారు. ఎమైనా ఇబ్బందులు, అనుమానాలు ఉంటే ఫిర్యాదు చేయాలని ఏజెంట్లకు సూచించారు.
ఇవీ చూడండి: బ్యాలెట్ పత్రాలకు చెదలు... ఫలితాల నిలిపివేత