ETV Bharat / state

కొండపోచమ్మతో మూడు పంటల సాగు: కలెక్టర్ - kondapochamma reservoir

కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి పొలాలకు నీరందించే కాలువల నిర్మాణానికి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని తహశీల్దార్​ను సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి  ఆదేశించారు.

కొండపోచమ్మతో మూడు పంటల సాగు: కలెక్టర్
author img

By

Published : Jun 30, 2019, 1:41 PM IST

సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రధాన కాలువల నుంచి రైతు పొలాలకు నీరందించే కాలువల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. భూసేకరణపై గజ్వేల్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని తహశీల్దార్లతో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సమీక్ష నిర్వహించారు. 40 రోజుల్లోగా భూసేకరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వీటి నిర్మాణం పూర్తి అయితే రైతులు 3 పంటలు సాగుచేసుకోవచ్చని వెల్లడించారు.

కొండపోచమ్మతో మూడు పంటల సాగు: కలెక్టర్

ఇదీ చూడండి: అరబ్​షేక్ చెర నుంచి బయటపడ్డ వీరయ్య

Intro:tg_srd_16_29_collecter_review_gajwel_av_ts10054
అశోక్ గజ్వెల్ సిద్దిపేట జిల్లా
కాలువల భూసేకరణ పనులను వేగవంతం చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఇ రెవెన్యూ అధికారులకు ఆదేశించారు

Body:సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రధాన కాలువల నుంచి రైతు పొలాలకు నీరు అందించే కాలువల నిర్మాణం కోసం భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకట్రామరెడ్డి అధికారులకు ఆదేశించారు భూసేకరణపై గజ్వేల్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు 40 రోజుల్లోగా భూసేకరణ పనులు పూర్తిచేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు

Conclusion:పిల్ల కాలువల ద్వారా రైతు పొలాలకు నీరందించే ఈ కాలువల భూసేకరణకు రైతులంతా అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు వీటి నిర్మాణం పూర్తయితే రైతులు మూడు పంటలు సాగు చేసుకోవచ్చని అన్నారు త్వరిత గతిన పనులు పూర్తి చేసుకునేందుకు రైతులకు సహకారం ఎంతో అవసరం అన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.