ETV Bharat / state

'మల్లన్నసాగర్​ బాధితుల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం' - bjp telangana correspondent met mallanna sagar victims

సిద్దిపేట జిల్లా తొగుట మండలం బ్రాహ్మణ బంజేరుపల్లి గ్రామంలో మల్లన్నసాగర్​ బాధితుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్​రావు హామీ ఇచ్చారు.

bjp telangana correspondent raghunandan rao visited at brahman banjerupalli
'మల్లన్నసాగర్​ బాధితుల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం'
author img

By

Published : Sep 3, 2020, 5:41 PM IST

సిద్దిపేట జిల్లా తొగుట మండలం బ్రాహ్మణ బంజేరుపల్లి గ్రామంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్​రావు పర్యటించారు. గ్రామంలో మల్లన్నసాగర్​ బాధితుల గోడు విని.. వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.

కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్నందున ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని రఘునందన్​రావు సూచించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, స్థానిక మండల నాయకులు నరేష్​ గౌడ్, విభూషణ్​ రెడ్డి, విజయ్​కుమార్, శివ ఆంటోని, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : 'మమ్మల్ని కాంట్రాక్ట్​ ఉపాధ్యాయులుగా పరిగణించండి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.