ETV Bharat / state

'ఎమ్మెల్యే ధర్మారెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి' - bjp leaders protest against parakala mla

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అయోధ్య రామమందిర నిర్మాణ విషయమై పరకాల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

BJP leaders held a rally at Husnabad Ambedkar Chowrasta in Siddipet district to protest against remarks made by MLA Dharma Reddy in Husnabad zone
'ఎమ్మెల్యే ధర్మారెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి'
author img

By

Published : Jan 28, 2021, 2:04 PM IST

అయోధ్య రామమందిర నిర్మాణ విషయంలో.. పరకాల ఎమ్మెల్యే ధర్మా రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు.

అనుచిత వ్యాఖ్యలు..

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో జరిగిన ఈ ఆందోళనలో రామ మందిర నిర్మాణ నిధి విషయమై ఎమ్మెల్యే.. అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంటని ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని.. ఖమ్మంలోని భద్రాద్రి రామ మందిరంతో పోలుస్తూ తెరాస ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:నడిరోడ్డుపైనే లంచం తీసుకున్న ఏఈ.. అరెస్టు చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.