ETV Bharat / state

హుస్నాబాద్​​లో ఘనంగా భోగి వేడుకలు

author img

By

Published : Jan 13, 2021, 9:26 AM IST

హుస్నాబాద్​​లో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. అయ్యప్ప స్వాములు భోగి మంటలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Bhogi celebrations in Husnabad siddipet
హుస్నాబాద్​​లో ఘనంగా భోగి వేడుకలు

భోగి పండుగను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహమ్మారి అంతమై.. ఈ ఏడాది ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

పంటలు సమృద్ధిగా పండి, పశు సంపద అభివృద్ధి చెందాలని కోరుతూ.. స్వాములు ఉదయాన్నే భోగి మంటలతో వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ ఆకుల రజిత, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కూకట్​పల్లిలో అంబరాన్నంటేలా భోగి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.