సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటపల్లి వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులను భూనిర్వాసితులు అడ్డుకున్నారు. ఇల్లు, పునరావాస ప్యాకేజీ డబ్బుల చెల్లింపులో జాప్యం చేస్తున్నారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారితో మాట్లాడినా ఆందోళన విరమించలేదు. పోలీసులు వారిని అరెస్టు చేసి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండిః మాతృత్వానికే కళంకం... కన్నకూతురినే బస్సుకిందకు తోసేసింది!