ETV Bharat / state

బాధితులను ఆదుకుంటాం: హరీశ్ - fire accident in siddipet

అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటామని హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న హరీశ్ రావు
author img

By

Published : Feb 10, 2019, 6:14 PM IST

ప్రమాద బాధితులకు హరీశ్​ భరోసా
సిద్దిపేటలో శనివారం జరిగిన అగ్ని ప్రమాద ప్రాంతాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్లతో కలిసి పర్యటించారు. హరీశ్ రావుతో బాధితులు గోడు చెప్పుకున్నారు.
undefined

TG_NLG_62_10_BPL_CRICKETPOTEELU_AB_C14 సెంటర్ -భువనగిరి రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెల్ - 8096621425 జిల్లా - యాదాద్రి భువనగిరి జిల్లా యాంకర్ : భువనగిరి పార్లమెంటు స్థాయి క్రికెట్ పోటీలు ఈ రోజు ఉదయం 10 గంటలకు బీబీనగర్ లోని తుడి రాంరెడ్డి కళాశాలలో ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన సిని నటి సంజనా గల్ రమి టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. క్రికెట్ పోటీలను GNR ఫౌండేషన్ అధినేత గూడూరు నారాయణ రెడ్డిఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నేటి నుండి 23 వ తేదీ వరకు క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో యువ క్రికెటర్ల ప్రతిభ ను వెలికి తీసేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయని అన్నారు. ఇలాంటి టోర్నీ లు రానున్న రోజుల్లో జరుగనున్న ఐపీఎల్ కు ఎంపిక కావటానికి ఉపయోగ పడతాయని అన్నారు. బైట్ : గూడూరు నారాయణ రెడ్డి (GNR BPL ఫౌండర్, Tpcc రాష్ట్ర కోశాధికారి )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.