ETV Bharat / state

పత్తి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన మంత్రి

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో పత్తి కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్​ ఛైర్మన్​ వంటేరు ప్రతాపరెడ్డితో కలిసి తనిఖీ చేశారు. రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పత్తి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన మంత్రి
author img

By

Published : Nov 24, 2019, 12:03 AM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జిన్నింగ్​ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు జరుగుతున్న తీరుతెన్నులను రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. మంత్రి వెంట అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారు.

పత్తి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన మంత్రి

ఇవీ చూడండి: ఎద్దును తప్పించబోయి ప్రమాదం.. 12 మంది దుర్మరణం

Intro:tg_srd_17_23_manthri_niranjan_akasmika_thaniki_av_ts100
రైతులకు మేలు చేసే విధంగా కొనుగోలు జరగాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పలు కేంద్రాలు ఆకస్మికంగా తనిఖీ చేశారుBody:సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోని పలు జెమినీ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా అక్కడున్న రైతులతో మాట్లాడారు కొనుగోలు జరుగుతున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలను ఏర్పాటు చేయాలి అని సూచించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు జరిపించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు మంత్రి వెంట కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారుConclusion:ఆ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.