ETV Bharat / state

బైక్​ను టిప్పర్​ ఢీ కొట్టి యువకుడి మృతి - road accident at prajnapur

సిద్దిపేట-ప్రజ్ఞాపూర్​ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో... మసీదుపల్లికి చెందిన శేఖర్​ అనే యువకుడు దుర్మరణం చెందాడు. అతని మిత్రుడు సాయికి తీవ్రగాయాలయ్యాయి. వీరి ద్విచక్రవాహనాన్ని టిప్పర్​ ఢీ కొట్టడం వల్ల ప్రమాదం జరిగింది.

a young man died in road accident at prajnapur
బైక్​ను టిప్పర్​ ఢీ కొట్టి యువకుడి మృతి
author img

By

Published : Feb 24, 2020, 12:06 AM IST

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓయువకుడు మృతి చెందగా... మరో యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. వర్గల్ మండలం మసీదుపల్లికి చెందిన భూమానోళ్ళ శేఖర్, మిత్రుడు సాయి​తో కలిసి సిద్దిపేట నుంచి గజ్వేల్​కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... ప్రజ్ఞాపూర్​ ఆర్టీసీ డిపో వద్ద టిప్పర్​ ఢీ కొట్టింది. శేఖర్​ అక్కడికక్కడే మృతి చెందగా... సాయికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రునికి గజ్వేల్​ ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు తరలించారు.

బైక్​ను టిప్పర్​ ఢీ కొట్టి యువకుడి మృతి

ఇదీ చూడండి: భారీ నగదున్న బ్యాగ్ మాయం.. పోలీసుల వేట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.