సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికకు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. భాజపా తరఫున రఘునందన్‌రావు నామపత్రాలను ఆ పార్టీ నేతలు ఎన్నికల అధికారికి అందించారు. ముగ్గురు ఇండిపెండెంట్లు మహిపాల్‌రెడ్డి, వెంకటేశం, ప్రసాద్... తమ నామినేషన్లను దాఖలు చేశారు.
బహుజన రాష్ట్ర సమితి పార్టీ తరఫున రమేశ్ నామినేషన్ వేశారు. ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున కార్తీక నామపత్రాలు సమర్పించినట్లు ఎన్నిక అధికారులు తెలిపారు.
ఇదీ చదవండిః ఎడతెరిపి లేని వర్షం.. అయినా ఆగని తెరాస ప్రచారం