దుబ్బాక ఉపఎన్నికలో ఓటు వేసేందుకు ఓటర్లు బస్సుల్లో బయలుదేరారు. గజ్వేల్లోని సంగాపూర్ రెండు పడక గదుల ఇళ్లలో తాత్కాలిక నివాసముంటున్న తోగుట మండలం లక్ష్మాపూర్ గ్రామ ఓటర్లు... అధికారులు ఏర్పాటు చేసిన బస్సుల్లో బయల్దేరారు. దాదాపు 500 మంది బస్సుల్లో... ఏటిగడ్డ కిస్టాపూర్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లారు.
ఇవీ చూడండి: దుబ్బాక పోలింగ్ ప్రారంభం.. తరలొస్తున్న ఓటర్లు